రష్యాకు చెందిన అధునాతన సుఖోయ్-57(SU-57) యుద్ధ విమానాల కొనుగోలుపై IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైటర్ జెట్స్‌ను భారత్‌కు విక్రయించాలని రష్యా కోరుతున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్లాట్‌ఫారమ్ వైపు వెళ్లాలనే విషయం పూర్తిగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని ఆయన తేల్చిచెప్పారు.
వార్తలు
‘SU-57 జెట్స్ కొనుగోలుపై నిర్ణయం తీసుకోలేదు’


