ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల జరిగిన ఘటనపై వైమానిక దళ(IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పందించారు. భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన కొనియాడారు. ఆ విపత్కర సమయంలో స్మిత్ చూపిన మానసిక, శారీరక దృఢత్వం మనందరికీ ఒక గొప్ప పాఠం అని పేర్కొన్నారు. స్మిత్ మచ్చర్ సాహసాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని ఏపీ సింగ్ ప్రశంసించారు.
వార్తలు
పైలట్ స్మిత్‌పై IAF చీఫ్ ప్రశంసలు


