మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఇవాళ ఉదయం రెండుసార్లు భూకంపాలు సంభవించాయి. ఔంధా నాగనాథ్ తహసీల్‌లో రిక్టర్ స్కేలుపై 3.3 & 4.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భారీ శబ్దాలతో ఇళ్లు కంపించడంతో స్థానికులు భయంతో రోడ్డెక్కారు. ప్రాణనష్టం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
వార్తలు
మహారాష్ట్రలో వరుస భూకంపాలు


