TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం, పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వార్తలు
బస్సు ప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి


