హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోయినా, పోషించని పిల్లలను తమ ఇంటి నుంచి పంపే అధికారం వృద్ధులకు ఉందని ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఈ అధికారం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే, ఈ అధికారాన్ని వినియోగించుకోవాలంటే బాధితులు జిల్లా కలెక్టర్ లేదా డివిజనల్ కమిషనర్‌ను ఆశ్రయించాలని సూచించింది.