హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆగస్టు 24న 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడితో వాకింగ్‌కు వెళ్లిన బాలికను నిర్మానుష్య భవనానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలుడిపై దాడి చేసి, భయంతో పిల్లలు మౌనంగా ఉండటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
వార్తలు
దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్


