హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీసిటీలో ప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

AP: తిరుపతి శ్రీసిటిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడుపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయిలర్ పేలుడులో కార్మికులు మృతి చెందడం తీరని విషాదమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.