హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్ ఖర్గే లేఖ

కర్ణాటకలో ఏర్పడిన కరువుపై ప్రధాని మోదీకి AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అలాగే, కేంద్రమంత్రి అమిత్ షాకు కూడా రాసినట్లు తెలిపారు. 31 లక్షల మంది రైతు కుటుంబాలు కరువుబారిన పడ్డాయని వెల్లడించారు. కరువు నష్టంపై రూ.18,748 కోట్ల అంచనా వేశారు. రూ.3,705 కోట్ల సాయం కోరారు. అదేవిధంగా కేంద్ర బృందాన్ని కర్ణాటకకు పంపాలని, చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.