AP: అమరావతి గ్రామ కంఠాల అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. ఈ అంశంపై నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. 2014-19లో నోటిఫై చేసిన గ్రామ కంఠాల పున:పరిశీలనకు సీఎం ఆదేశించారు. నిబంధనలు ప్రకారం గ్రామ కంఠాలను నిర్ధారించారా? లేదా? అనేది పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పూర్తి స్థాయిలో పరిశీలించి CRDA అథారిటీకి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
వార్తలు
సీఎం దృష్టికి అమరావతి గ్రామ కంఠాల అంశం


