VSP: హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ పూజా హెగ్దే గత రాత్రి విశాఖకు వచ్చి నగరంలోని ఒక హోటల్లో బస చేశారు. దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీశ్రీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను వీరిపై నగరంలో తెరకెక్కించనున్నారు. హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు హోటల్ వద్దకు తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖకు వచ్చిన దుల్కర్, పూజా హెగ్దే


