ELR: గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ఏలూరులో పోలీసులు శనివారం భారీ కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు, 'ఈగల్' సిబ్బంది సంయుక్తంగా డాగ్ స్క్వాడ్, డ్రోన్ల నిఘాతో అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి నిరోధానికి విస్తృత తనిఖీలు


