హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెరిగిన కాయగూరలు ధరలు

AKP: నర్సీపట్నం కాయగూర మార్కెట్‌లో వారం సంత రోజున ఇవాళ కాయగూరలు ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాట కేజీ ధర రూ. 60, ఉల్లిపాయలు కేజీ రూ.60 ధరలకు అమ్ముతున్నారు వ్యాపారస్తులు. గతంలో కంటే కాయగూరల ధరలు రేట్లు అధికంగా ఉన్నట్లు హోల్సేల్ వ్యాపారస్తులు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ధరలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.