ASR: అరకు ఎంపీ డా.గుమ్మ తనూజరాణికి ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశ కార్యక్రమాల్లో పాల్గొనే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో చోటు దక్కింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వైసీపీ యువనేత చెట్టి వినయ్‌తో కలిసి ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడంపై జగన్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఐరాస వేదికకు ఎంపీ తనూజ రాణి


