హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాచలానికి సేవా సంకల్ప యాత్ర

TG: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాజీవితాన్ని పూర్తి చేసుకున్నందున 'సేవా సంకల్ప యాత్ర' ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా బైక్ రైడర్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి చేరుకుంటున్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటారు. వారణాసి వరకు ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈనెల 6న సేవా యాత్ర వారణాసికి చేరుకుంటుంది. 7న ప్రత్యేక అభిషేకం చేయనున్నారు.