సీఈవో జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయకపోతే ఈనెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. సీఈవో తప్పుకోకపోతే జంతర్ మంతర్ 2.O మొదలవుతుందని అభిజీత్ దీప్కే హెచ్చరించారు. తమ ఆందోళన పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందని, నిరసనకారులను ఎక్కడ ఆపితే ఆ ప్రాంతమే తమకు జంతర్ మంతర్‌గా మారుతుందని ప్రకటించారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద 2.O: అభిజీత్ దీప్కే


