SKLM: సోంపేట మండలం ఇసకలపాలెంలో ఈనెల 17న జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చేయూత ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించే ఈ పోటీలకు ఇంటర్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 81794 61309, 72870 03875, 95735 74545 నంబర్‌లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 17న జిల్లా స్థాయి క్విజ్ పోటీలు


