హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి కాకతీయ హోటల్‌లో ఆయన బస చేయనున్నారు. అక్టోబర్ 4న తూప్రాన్, కరీంనగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం బేగంపేట నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.