హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ అంటే అంత భయమా విజయ్?: స్టాలిన్

తమిళనాడు సీఎం విజయ్‌పై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఫైర్ అయ్యారు. సర్, సీఈసీ వ్యవహారాలపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న ఈ వివాదంపై మీరు నోరు విప్పకపోవడానికి కారణం ఏంటి? బీజేపీ అంటే అంత భయమా? అని నిలదీశారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్ష పార్టీలు పలు అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అంశాన్ని స్టాలిన్ గుర్తు చేశారు.