హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడులను ఎదుర్కొనేందుకు తాము కలిసే ఉంటాం: మందకృష్ణ

కోనసీమ: దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు తాము కలిసే ఉంటామని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. మాగంలో శుక్రవారం కారెం శివాజీ స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఐక్యంగా ఉంటామన్నారు. అంబేడ్కర్, జగ్జీవన్ రామ్, పూలే అడుగుజాడల్లో నడుస్తామని పేర్కొన్నారు.