కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మంత్రులతో కలిసి ధర్నా చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగించాలని కోరుతూ 'ఫారం-7' దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేశారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫారం-7 దుర్వినియోగంపై నిష్పాక్షిక, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డీకే డిమాండ్ చేశారు.
వార్తలు
మంత్రులతో కలిసి సీఎం ధర్నా


