హైదరాబాద్: 28°C
వార్తలు

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్

యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. రూ.2000 పైన చేసే ట్రాన్సాక్షన్‌లపై MDR చార్జీలు విధించనుంది. దీంతో ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు తాత్కాలికంగా నగదుపై ఆధారపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో అన్ని బ్యాంకులకు RBI కీలక సూచనలు చేసింది. అక్టోబర్ 15 నుంచి ATMలలో తగినంత నగదు లభ్యత ఉండేలా చూడాలని ఆదేశించింది.