హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యామండలి ఆధ్వర్యంలో రీచ్ సదస్సు

TG: రాష్ట్రంలో ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో తెలంగాణను మరింత బలోపేతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ JNTUHలో రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్ కాంక్లేవ్(రీచ్) పేరిట సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు వర్సిటీలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు.