సామెత: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు'
వార్తలు
సామెత - దాని అర్థం
అర్థం: సొంతంగా ఎలాంటి ప్రతిభ లేదా కష్టం లేకుండా తమ వంశంలోని పెద్దల పేరునో లేక తెలిసిన గొప్ప వాళ్ళ పేరునో వాడుకుంటూ కొందరు బతికేస్తుంటారు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని, వారి పేరును వాడుకుంటూ సొంతంగా ఏ పనీ చేయకుండా తిని తిరిగే సోమరిపోతులను విమర్శించే సందర్భంలో ఈ సామెతను వాడతారు.


