హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: కాదంబినీ గంగూలీ

స్త్రీ విద్యపై నిషేధాలు ఉన్న కాలంలో సమాజపు సరిహద్దులను దాటి కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో పురుషాధిక్య వివక్షను ఎదుర్కొన్న ఆమె.. ఎక్కడా వెనకడుగు వేయలేదు. పరీక్షలో అన్యాయం జరిగినా పట్టుదల కోల్పోకుండా తన ప్రతిభను చాటారు. వేలాది మందికి వైద్యం అందిస్తూ మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు. భారతదేశపు మొదటి మహిళా వైద్యురాలి పేరొందారు.