హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026

AP: విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో ఇవాళ పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొననున్నారు. ఐఐటీయన్లు, పారిశ్రామిక దిగ్గజాలు, స్టార్టప్ ఎక్స్‌పర్ట్స్ ఒకే వేదికపైకి రానున్నారు. ఈ సదస్సు ద్వారా డీప్‌టెక్, ఏఐ వినియోగం, వెంచర్ ఫండ్స్ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు.