HYD: ఖైరతాబాద్ నియోజకవర్గలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్థానిక ఇంఛార్జ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: TRSలోకి భారీ చేరికలు


