కర్ణాటక మంగళూరు జిల్లాలోని కంకనాడిలో మహాత్మా గాంధీకి ప్రత్యేక ఆలయం నిర్మించారు. 1948లో మహాత్ముని హత్య జరిగిన తర్వాత బాపూజీ అనుచరులు అదే ఏడాది మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గాంధీజీకి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. 2011లో మట్టి విగ్రహం స్థానంలో తెల్లటి మార్బుల్ విగ్రహాన్ని పెట్టి ఏటా OCT 2 గాంధీ జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వార్తలు
గాంధీజీకి ఆలయం.. ఎక్కడ ఉందంటే?


