సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ఆప్, వామ పక్షాలతో పాటు యువత పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనలకు అనుమతి లేదంటూ దాదాపు 1100 మందికిపైగా కార్యకర్తలు, నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆప్ కీలక నేతలైన ఢిల్లీ మాజీ సీఎం అతిషి, సౌరభ్ భరద్వాజ్, సంజీవ్, సంజయ్‌తో పాటు పలువురు ఉన్నారు.
వార్తలు
నిరసన.. ఆప్ కీలక నేతల అరెస్ట్


