సంతానలేమిపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంతానం లేకపోవడాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం భార్య క్రూరత్వం కారణంగా పిల్లులు కలగలేదని విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. వివాహం ఉద్దేశం పిల్లలను కనడం మాత్రమే కాదని.. సంతానం లేనంతమాత్రాన వైవాహిక సంబంధంలో ఏ భాగస్వామి విఫలమైనట్లు కాదని తెలిపింది.
వార్తలు
విడాకుల కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


