సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల వేళ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పలువురు నిరసకారులను అరెస్టు చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలిస్తుండగా ఓ యువతి బస్సును అడ్డుకుంది. నీట్ ప్రశ్నాపత్రానికి వ్యతిరేకంగా సీజేపీ ఆందోళనల్లో భాగంగా ముంబైలో ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సును ఒంటరిగా అడ్డుకున్న నటి రియా అహిర్‌తో పోలుస్తున్నారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద రీయా సీన్ రిపీట్


