TPT: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా దేవస్థానానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రజాసేవ, పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు నాయకులు తెలిపారు. నాయకుల కలయిక జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.
వార్తలు
ఎమ్మెల్సీ నాగబాబుకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రసాదాలు


