హైదరాబాద్: 28°C
వార్తలు

CJP ఆందోళన.. పలువురు ప్రముఖుల సంఘీభావం

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ముంబై శివాజీ పార్క్ వద్ద సీజేపీ ఇచ్చిన నిరసనకు పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలకు SFI, AISF వంటి విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పాటు సీనియర్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, గాయకుడు విశాల్ దద్లానీ, గాంధీ మునిమనువడు, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.