హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీలో కలెక్టర్

SKLM: ఆరోగ్యకరమైన సమాజ స్థాపనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా అంబేడ్కర్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర అవార్డులు - 2026' కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పలువురు వాటిని అందజేశారు.