వందేభారత్ స్లీపర్ రైలు మరో మార్గంలో అందుబాటులోకి రానుంది. ముంబై-బెంగళూరు మధ్య దసరా కానుకగా ఈ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మార్గంలో వారానికి ఆరు రోజులు ఇది నడవనుంది. రోజూ రాత్రి 10 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మ.1.50 గంటలకు ముంబై చేరుకుంటుంది. ముంబై నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మ. 2.50 గంటలకు బెంగళూరు చేరుతుంది
వార్తలు
పట్టాలెక్కనున్న మరో వందేభారత్ స్లీపర్


