అధికారంలో ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని, ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని సీజేపీ అధినేత అభిజిత్ ధ్వజమెత్తారు. ప్రజలు ఎంతో పోరాడి సాధించుకున్న హక్కులను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ముతో ప్రధాని మోదీ ప్రపంచ యాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్య రక్షణకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రజాస్వామ్య రక్షణకు ప్రతి ఒక్కరూ పోరాడాలి: అభిజిత్


