హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'ఇది సేవ్ డెమోక్రసీ కాదు'

HYD: ఇందిరా గాంధీ హయంలో రాజ్యాంగ వ్యవస్థలను, ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేసిన చరిత్ర ఉందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ఒకవైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు రాజ్యాంగ విలువలు, స్ఫూర్తి గురించి మాట్లాడటం హేయమన్నారు. ఇది 'సేవ్ డెమోక్రసీ' కాదని, కుటుంబ పాలనను కాపాడుకునే 'సేవ్ డైన్యాస్టీ మార్చ్' అన్నారు.