TPT: కరకంబాడి పంచాయతీ సుందరయ్య కాలనీలో పాఠశాల వైస్ చైర్మన్ పి. రాజశేఖర్, వృద్ధాశ్రమ ఫౌండర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ పేదల ఆస్తుల తగాదాలు, తప్పుడు కేసులు, మహిళల సమస్యలపై తిరుపతి జిల్లా కోర్టు ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా ఉచిత న్యాయం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు


