ముంబై శివాజీ పార్కులో నిరసనలో భాగంగా గాడ్సే భావజాలంపై సీజేపీ అధినేత అభిజిత్ మండిపడ్డారు. గాంధీజీ పవిత్రమైన సిద్ధాంతాలను ఎంతమాత్రం నాశనం చేయలేరని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ల నిస్వార్థ త్యాగాలతోనే ఈ దేశం నిర్మితమైందని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించిన ఘనత వీరికే దక్కుతుందని కొనియాడారు.
వార్తలు
గాడ్సే భావజాలంపై అభిజిత్ మండిపాటు


