గాంధీ జయంతి సందర్భంగా కేంద్రంపై CJP వ్యవస్థాపకుడు అభిజీత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పవిత్ర దినాన ప్రజల హక్కుల కోసం పోరాడటమే మహాత్మా గాంధీకి అర్పించే అతిపెద్ద నివాళి అని పేర్కొన్నారు. తన పిలుపు మేరకు నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ అని అభివర్ణించారు. గాంధీజీ ఈ దేశపు ఆత్మ అని, ఆయన సిద్ధాంతాలు కాలాతీతమైనవని కొనియాడారు. అవి ఎప్పటికీ జీవించే ఉంటాయన్నారు.
వార్తలు
ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ ఒక్కో గాంధీ : అభిజీత్


