ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు గురించి తమపై ఒత్తిడి తెచ్చే ప్రపంచ నేతల్లో మోదీ ఒకరని వెల్లడించారు. యుద్ధం ముగింపు కోసం శాంతియుత పరిష్కారాలు సాధించడానికి ఆయన వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. తనను కలిసినప్పుడల్లా యుద్ధం ఎప్పుడు ముగించబోతున్నారంటూ ప్రశ్నిస్తుంటారని చెప్పారు.
వార్తలు
మోదీని కొనియాడిన పుతిన్


