హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం 33/11 కెవి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కెవి ఉంగుటూరు ఎంహెచ్‌క్యూ ఫీడర్‌లో లైన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీరామ్ శుక్రవారం తెలిపారు. ఈ కారణంగా నారాయణపురం రాజుల కాలనీ నుండి జాతీయ రహదారి వరకు గల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.