గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లు-2026కు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఉత్తరాఖండ్ తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి హక్కులు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వంటి వ్యక్తిగత పౌర వ్యవహారాలకు ఒకే చట్టపరమైన విధానం తీసుకురావడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ఉంది.
వార్తలు
గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


