ముంబైలో పోటాపోటీగా సీజేపీ, జెన్ నెక్ట్స్ ముంబై నిరసనలు చేపట్టాయి. సీఈసీ రాజీనామా చేయాలని కోరుతూ శివాజీ పార్క్ వద్ద సీజేపీ ఆందోళన చేపడుతుంది. మరోవైపు సీజేపీకి వ్యతిరేకంగా జెన్ నెక్ట్స్ ముంబై కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అభిజిత్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
ముంబైలో పోటాపోటీగా సీజేపీ, జెన్ నెక్ట్స్ నిరసనలు


