గతంలో మత సామరస్యానికి సంబంధించిన ఘటనలో వైరల్ అయిన దీపక్ కుమార్‌ను తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యాపారిని బెదిరించి, దాడికి పాల్పడిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉజ్జయిని ఓ మసీదు వ్యవహారంపై దీపక్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సంజీవ్ టోంక్ కామెంట్ చేశాడు. దీనిపై ఆగ్రహంతో దీపక్.. అతని దుకాణానికి వెళ్లి దూషించి బెదిరించాడు.
వార్తలు
రాహుల్ గాంధీ మెచ్చిన మహ్మద్ దీపక్ అరెస్ట్


