ఓ గృహ హింస కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. భార్యభర్తల మధ్య వివాదంలో కొడుకు ప్రవర్తనను తండ్రి అడ్డుకోలేదన్న కారణంతో అతడిపై గృహ హింస చట్టం కింద బాధ్యత మోపలేమని వెల్లడించింది. తన భర్త మరో మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించిన మహిళ.. తన మామ దీనిపై భర్తను నిలదీయలేదని పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. దీనికి తండ్రిని బాధ్యుడిగా చేయలేమని తెలిపింది.
వార్తలు
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు


