W.G: తణుకు పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ నరసింహమూర్తి తెలిపారు. కొమ్మాయిచెరువు గట్టు, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, సజ్జాపురం, రామకృష్ణ మఠం, మున్సిపల్ పార్కు, తాళ్లపుంత, ట్రస్టు ఆసుపత్రి ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


