హైదరాబాద్: 28°C
వార్తలు

500 మంది నిరసనకారుల అరెస్ట్

జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్తున్న సీజేపీ నేత సౌరభ భరద్వాజ్‌తో పాటు పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వామపక్ష నాయకులతో సహా 500 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు ముంబైలో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఈసీ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని సీజేపీ వెల్లడించింది.