హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వేచ్ఛ పెరిగేకొద్దీ.. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి'

ఏ దేశంలోనైనా అభివృద్ధి పెరిగేకొద్దీ పర్యావరణం దెబ్బతింటుందని RSS చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. అయితే అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యవరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ పెరిగే కొద్ది.. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని వెల్లడించారు. ఒకదానిని వదులుకుని.. మరోదానిని ఎంచుకోవడం ద్వారా ప్రపంచంలోని సంఘర్షణలను పరిష్కరించలేమని తెలిపారు.