శాంతి, శ్రేయస్సు దిశగా భారత్ ప్రపంచానికి మార్గం చూపించిందని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ-కుటుంబ జీవనం, మత విశ్వాసాలు-సంఘర్షణల మధ్య ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయని.. వాటికి దిశానిర్దేశం చేసే శక్తి భారత్‌కు మాత్రమే ఉందన్నారు.
వార్తలు
ఆ శక్తి భారత్‌కు మాత్రమే ఉంది: భగవత్


