దేశంలో 2026 నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 13 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ వర్షపాత పనితీరు మెరుగ్గా ఉందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సౌత్, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది.
వార్తలు
దేశవ్యాప్తంగా 13 శాతం లోటు వర్షపాతం


